- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాల రద్దు, ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 3, 4, 5వ తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ఇండిగో ప్రకటించింది.
- Advertisement -



