Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లీ కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

డోంగ్లీ కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం  వద్ద శుక్రవారం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో సంస్కరణలతో అభివృద్ధికి ఇందిరా గాంధీ ఎనలేని కృషి చేశారని, పార్టీ అధ్యక్షుడు గాజు దేశాయ్, ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ పటేల్, పురుషోత్తం పటేల్ ఉమాకాంత్ పటేల్, నగేష్ పటేల్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -