Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారంలో ఎరువులు దుకాణాలు తనిఖీలు

కాటారంలో ఎరువులు దుకాణాలు తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : కాటారం మండలంలో స్థానిక ఎరువులు,విత్తనాలుమరియు పురుగుమందుల షాపుల్లో భూపాలపల్లి జిల్లా వ్యవసాయాధికారి వీటనాయక్, మహాదేవాపూర్ సంహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీపాల్, మండల హసాయాధికారిణి పూర్ణిమ, మహాదేవ్ పూర్ మండల వనసాయాధికారిణి సుప్రభ్యోతిల సమక్షంలో విత్తనడిలర్లకు చట్టపరమైన ఆదేశాలు జారీచేయడం జరిగిందని మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విత్తన క్రయ, విక్రయాలకు సంబంధించిన స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. రైతులకు ఖచ్చితంగా బిల్లులు,రసీదులుఅదేవిధంగా విత్తన నిల్వలకు సంబంధించిన గోదాములను పరిశీలించారు. విత్తనచట్టం ఎక్స్ టి ప్రకారం-1966 ఏఎల్టి కొనాలసిందిగా,విత్తనాల విక్రయాలను ఎప్పటికప్పుడు స్థానిక వనసాయాధికారికి తెలియాచాల్సిందిగా ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -