- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ పట్టణ కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహన పత్రాలు, మద్యం, నగదు రవాణా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగే విధంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -



