నవతెలంగాణ-మహబూబ్‌నగర్
స్వకుల వివాహాలు సమాజాభివృద్ధికి ఆటంకమేనని, కుల, మతాంతర వివాహాలు చట్టబద్ధమైనని, వివాహమనేది సహ జీవన ఒప్పందమని ప్రభుత్వం, పౌరసమాజం ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలని తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అప్పనపల్లి వైట్ హౌజ్ కన్వెన్షన్ హాల్‌లో బెంగాల్‌కు చెందిన అనురూపకు తెలంగాణ మహబూబ్‌నగర్‌కు చెందిన ముకేశ్ రాజుతో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆదర్శ వివాహం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. నేటి యువతరం కులం కంటే గుణం గొప్పదై, మతం కంటే మానవత్వం గొప్పదై ఆలోచించాలని చెప్పారు. భారతదేశం ఆధునికత వైపు అడుగులు వేయాలని, ఆదర్శ వివాహాలు చేసుకున్న వారు సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నారు.
స్వకుల వివాహాలు దేశాభివృద్ధికి ఆటంకమే : తమ్మినేని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



