Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేటి నుంచి ఇంటర్‌ హాల్‌ టికెట్లు

నేటి నుంచి ఇంటర్‌ హాల్‌ టికెట్లు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియట్‌ సైన్స్‌, ప్రాక్టికల్‌ పరీక్షల హాల్‌ టికెట్లను ఈ నెల 29 నుంచి సంబంధిత కళాశాలల లాగిన్‌ లలో అందుబాటులో ఉంచనున్నట్టు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు తమ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి హాల్‌ టికెట్లను పొందాలని సూచించింది. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -