Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని కొయ్యురు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు శారద ఆధ్వర్యంలో దివ్యాoగుల దినోత్సవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమగ్రిశిక్ష ద్వారా అందించే ట్రాన్సోపోర్ట్, ఎస్కార్ట్, సైఫండ్ వంటి డ్రై స్కాలర్ షిప్స్,అలిమ్ కో,ఫిజియోథెరపీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఆటల పోటీల్లో విజయం సాధించిన పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, దివ్యాoగులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -