నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రం లోని ZPHS పాఠశాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవన్నీ ఫారెస్ట్ ఆఫీసర్లు ఘనంగా నిర్వహించారు. J.స్వాతి, FRO- కాటారం ఆదేశాలతో, కాటారం అటవీ రేంజ్ పరిధిలోని, ZPHS పాఠశాల ఆవరణలో, ఈ సందర్బంగా ఫారెస్ట్ అధికారులు పులుల యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క ఆవశ్యకత గురించి స్కూల్ విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో జామ, అల్లనేరేడు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధన సిబ్బంది, పాఠశాల విద్యార్థుల తో పాటు, అటవీ శాఖ అధికారులు Dy Ro H. సురేందర్, J.శ్రీనివాస్ యామన్ పల్లి, P. చంద్రశేఖర్, FSO-దామరకుంట, అటవీ బీట్ ఆఫీసర్లు మొయినుద్దీన్, రాజేందర్,అశోక్, సంజీవ్, రాజ్ కుమార్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్జాతీయ పులుల దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES