Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశాలను నిర్బంధించడం దుర్మార్గం: సీఐటీయూ కార్యదర్శి కోడం రమణ

ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశాలను నిర్బంధించడం దుర్మార్గం: సీఐటీయూ కార్యదర్శి కోడం రమణ

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆశలను నిర్బంధించడం దుర్మార్గమని సీఐటీయూ కార్యదర్శి కోవడం రమణ అన్నారు. సిరిసిల్లలోని ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఆశాలపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని వెంటనే ఆపాలని, తమ హక్కుల కోసం  సెప్టెంబర్ 1 చలో హైదరాబాద్  వెళతారని ఆశాలను ముందు రోజే పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి  లెటర్లు రాయించుకోవడం , సంతకాలు పెట్టించుకుని భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలన్నారు.అక్రమ అరెస్టులు , నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరనీ,ప్రభుత్వానికి ఆశాలంటే అంత భయం ఉంటే వెంటనే వారి సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad