- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నది. నగరంలోని ప్రముఖ హోటళ్లయిన పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్లల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు పత్రాలు పరిశీలిస్తున్నారు. ఏకకాలంలో 15 చోట్ల మొత్తం 50కిపైగా బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అన్ని బ్రాంచీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -



