- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
మండల గౌడ సంఘం కార్యవర్గ సభ్యుల గడువు ముగిసిందని..గత కార్యవర్గ సభ్యులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని హెచ్చరించినా..అదే కార్యవర్గ పేరుతో మండలంలోని కొందరు చలామణవ్వడం సిగ్గుచేటని మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘ నాయకుడు బోనగం రమేశ్ మంగళవారం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మండలంలోని గౌడ కుల బాందవులకు కొద్దిరోజుల్లో సమాచారం అందించి నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించేల ఏర్పాట్లు చేస్తున్నామని రమేశ్ తెలిపారు.
- Advertisement -