Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాయికల్ ఇన్చార్జి తహసీల్దారుగా జె. గణేష్ 

రాయికల్ ఇన్చార్జి తహసీల్దారుగా జె. గణేష్ 

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్:  మైనారిటీ సంక్షేమ శాఖ భారత ప్రభుత్వం,తెలంగాణ రాష్ట్ర హాజ్ యాత్రికుల సహాయార్ధం రాష్ట్ర ఇన్స్పెక్టర్ గా తాహసీల్దార్ అబ్దుల్ ఖయ్యూం ను ఎంపిక చేడంతో 45 రోజులు సౌదీ అరేబియా కు డిప్యుటేషన్ పై వెళుతున్నందున డిప్యూటీ తహసీల్దార్ జె.గణేష్ కు జిల్లా కలెక్టర్ తహసీల్దార్ గా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.కాగా మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే నివాసంలో డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -