- Advertisement -
నవతెలంగాణ- జడ్చర్ల
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టునిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ ప్రాజెక్టును తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రాజెక్టును పరిశీలించి బాధితుల తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం, అందాల్సిన పరిహారం, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పెంపకంపై బాధితులు కవితకు వివరించారు. అనంతరం ఉదండాపూర్ గ్రామంలో కవిత పర్యటించారు.
- Advertisement -



