- Advertisement -
నవతెలంగాణ జన్నారం
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పవిత్ర స్నానాలు ఆచరించే భక్తుల కోసం జన్నారం ఫైర్ స్టేషన్ మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫైర్ సిబ్బందితో రక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. స్నానాలు చేయడానికి వచ్చే భక్తులు గోదావరి లోపలికి వెళ్లకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ప్రత్యేక ఏర్పాట్లు చేశామని శ్రీనివాస్ తెలిపారు కార్యక్రమంలో జన్నారం మండల ఫైర్ అధికారులు
- Advertisement -



