నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలో 29 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ వివరా లను ఎంపీడీవో ఉమర్ షరీఫ్ వెల్లడించారు. ఇందులో బాదం పెల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళ, బంగారు తండా ఎస్టీ జనరల్, చింతగూడ జనరల్ మహిళ, చింతలపల్లె బీసీ జన రల్, దేవునిగూడ ఎస్సీ జనరల్, దర్మారం ఎస్టీ మహిళ, హస్టల్ తండా ఎస్టీ జనరల్, ఇందన్పల్లి ఎస్టీ జనరల్, జన్నారం జనరల్ మహిళ, కలమడుగు జనరల్ మహిళ, కామన్పల్లి జనరల్, కవ్వాల్ ఎస్టీ జనరల్, కిష్టాపూర్, కొత్తపేట జనరల్, లింగయ్యపల్లె బీసీ మహిళ, లోతొర్రె ఎస్టీ జన రల్, మల్యాల్ ఎస్టీ మహిళ, మహ్మదాబాద్ ఎస్సీ జనరల్, మొర్రిగూడ ఎస్సీ మహిళ, మురిమడుగు జనరల్ మహిళ, పొన్కల్ జనరల్ మహిళ, రేండ్ల గూడ జనరల్ మహిళ, రాంపూర్ జనరల్, రోటి గూడ ఎస్సీ జనరల్, సింగరాయిపేట ఎస్సీ మహిళ, తపాలాపూర్ ఎస్సీ మహిళ, తిమ్మాపూర్ ఎస్టి మహిళ, తొమ్మిదిగుడిసెల పల్లె జనరల్, వెంకటా పూర్ జనరల్కు కేటాయించినట్లు ఎంపీడీవో తెలిపారు.
జన్నారం మండల సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


