సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు బత్తుల జనార్ధన్ గౌడ్
నవతెలంగాణ – నూతనకల్
వామపక్షాలు బిఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెంకెపెళ్లి గ్రామ పంచాయితీ అభ్యర్థి ఇమ్మడి జయ కుమార్ విజయం తథ్యం సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు బత్తుల జనార్ధన్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిధిలోని వెంకేపల్లి నిర్వహిస్తున్న ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. యువకుడు విద్యావేత్త గ్రామ సమస్యలను పరిష్కరించడం కోసం అను నీత్యం కృషి చేస్తున్నడాని అన్నారు. గ్రామంలో పేద ప్రజలకు నిరంతరం సహాయం చేస్తూ అందరి అందుబాటులో ఉంటున్న జయకుమార్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వామపక్షాలు బలపరిచిన జయకుమార్ విజయం తథ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



