Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు.!

ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ జాతిపిత,సిద్ధాంతకర్త,ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల  ప్రభుత్వ జూనియర్ కళాశాల జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి మాట్లాడారు జయశంకర్ సార్  ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన ఉద్యమ పోరాటం, ఇంకా ఆయన జీవిత చరిత్ర విశేషాల గురించి విద్యార్థులకు తెలియజేశారు.అనంతరం జయశంకర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,సిబ్బంది,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -