Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన ఝాన్సీ రెడ్డి 

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఝాన్సీ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగాని ఆల్యా,నారాయణ దంపతుల కుమార్తె ధనలక్ష్మి వివాహ వేడుకలను శనివారం పాలకుర్తి లో గల బృందావన్ గార్డెన్ లో నిర్వహించగా టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, ఆలయ మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, పాలకుర్తి మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, మాజీ ఎంపీపీ కారుబోతుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు మొలుగూరి యాకయ్య గౌడ్, ఐలమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోనె అశోక్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి, ముత్తారం మాజీ ఎంపీటీసీ బొమ్మగాని మానస భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -