Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంసీఎంకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన ఝాన్సీ రెడ్డి 

సీఎంకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన ఝాన్సీ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – పాలకుర్తి
అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనురాగానికి ప్రత్యేకగా నిలిచే రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం హైదరాబాదులో గల సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img