Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్, బీజేపీ ల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు

బీఆర్ఎస్, బీజేపీ ల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
నియోజకవర్గపరిధిలోని మండలాలో పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ డెలిగేట్ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాలలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు భీమయ్య పార్టీ నాయకులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా జుక్కల్ మండలం పెద్ద గుల్ల గ్రామానికి చెందిన బీజేపీ ప్రముఖ నాయకుడు మాజీ జడ్పీటీసీ మాదారావు దేశాయ్, బీజేపీ నాయకులు కిషన్ సావ్కర్ గారు,దత్త సావ్కర్, బాలాజీ పటేల్, మాణిక్ రావు పటేల్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -