Friday, November 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పోటీ చేసిన అభ్యర్థి మృతి

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పోటీ చేసిన అభ్యర్థి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మరికాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్లు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. విషాదం నెలకొంది. ఈ ఎన్నికలో పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -