Friday, December 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటిగ్‌కు యూసఫ్‌గూడలోని ఇండోర్ స్టేడియంలో సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. గంట తర్వాత ట్రెండ్ తెలిసే అవకాశముంది. ఫలితం కోసం ప్రధాన పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. కౌంటింగ్ సెంటర్ వద్ద భద్రత కట్టుదిట్టం చేయగా పరిసరాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -