Friday, November 14, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. live అప్ డేట్స్

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. live అప్ డేట్స్

- Advertisement -

మూడో రౌండ్ లో వెంగళ్ రావు నగర్, శ్రీనగర్ కాలనీ ఓట్లు లెక్కింపు
రెండో రౌండ్
కాంగ్రెస్ – 9,691 ఓట్లు
బీఆర్ఎస్ -8,609 ఓట్లు
– కొనసాగుతున్న మూడో రౌండ్
– రెండో రౌండ్ ముగిసే సరికి 1144 కాంగ్రెస్ లీడ్

తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు 62 ఓట్ల ఆధిక్యం
కాంగ్రెస్ – 8926
బీఆర్ఎస్ – 8864

షేక్ పేట డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజ
పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు

  • కాంగ్రెస్ -39
  • బీఆర్ఎస్ -36
  • బీజేపీ-10

పోస్టల్ బ్యాలెట్లలో పదుల సంఖ్యలో చెల్లని ఓట్లు

కౌంటింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత

పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ కు ఆధిక్యం
– ముగిసిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ
ప్రారంభమైన ఈవీఎం ఓట్ల లెక్కింపు

కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

గెలుపుపై ధీమా వ్యక్తంచేసిన మాగంటి సునీత
గెలుపుపై ధీమా వ్యక్తంచేసిన మాగంటి సునీత

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -