Thursday, December 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఐబొమ్మ రవి కేసులో తీర్పు రేపటికి వాయిదా

ఐబొమ్మ రవి కేసులో తీర్పు రేపటికి వాయిదా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో పోలీసులు వేసిన కస్టడీ రివిజన్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నిందితుడు రవిని గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి కోరారు. నాలుగు కేసుల్లో ఏడు రోజుల కస్టడీకి కోరడంతో ఒక్కరోజు మాత్రమే కోర్టు అనుమతించింది. అయితే, కస్టడీ విచారణకు సమయం సరిపోదని, ఒక్కొక్క కేసులో ఐదు రోజలు కస్టడీ ఇవ్వాలని పోలీసులు రివిజన్ పిటిషన్ వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -