Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్మూర్ జనహిత పాదయాత్ర ప్రభాత భేరిలో జుక్కల్ ఎమ్మెల్యే

ఆర్మూర్ జనహిత పాదయాత్ర ప్రభాత భేరిలో జుక్కల్ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ,టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గార్ల నేతృత్వంలో కొనసాగుతున్న జనహిత పాదయాత్రలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామంలో ఉదయం 6 గంటలకు నిర్వహించిన ప్రభాత్ ఫెరీ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పాల్గొన్నారు. అనంతరం ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రం చేసి,మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -