- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి చెందిన రైతు ఆకుల గణేష్ రైతు రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ ఇన్నోవేటివ్ వ్యవసాయంలో కృషి చేస్తున్నందుకు రైతు ఆకుల గణేష్ ను రైతురత్న పురస్కారానికి ఎంపికయ్యారు. గురువారం హైదరాబాద్ లోని కన్హ శాంతి వనంలో జరిగిన రైతు మేళా కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా గణేష్ రైతు రత్న పురస్కారం అందుకున్నారు.రైతు రత్న పురస్కారం అందుకున్న ఆకుల గణేష్ ను స్నేహితులు, గ్రామస్తులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



