- Advertisement -
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ భేటీ అయ్యారు. సోమవారం న్యూఢిల్లీలోని సీఎం నివాసంలో జరిగిన భేటిలో రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు సహా పలు అంశాలపై రేవంత్ రెడ్డి, కపిల్ దేవ్ చర్చించారు.
- Advertisement -