- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కెనడాలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మకు చెందిన కాప్స్ కేఫ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి కాల్పులు జరిపారు. గోల్డీ ధిల్లాన్, కుల్వీర్ సిద్ధు అనే గ్యాంగ్ లీడర్లు బాధ్యత వహించారు. సాధారణ ప్రజలకు తమకు ఎలాంటి సమస్య లేదని కానీ తమతో చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసేవారు, బాలీవుడ్‌లో మతాన్ని అవమానించేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కపిల్ శర్మకు ఫోన్ చేస్తే స్పందించలేదని ఇప్పటికి రింగ్ వినకపోతే ముంబైలో తదుపరి చర్య ఉంటుందని బెదిరించారు.
- Advertisement -