Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజామాబాద్ అర్బన్ జాగృతిలో అడ్హాక్ కమిటీలో కరిపే రాజుకు చోటు 

నిజామాబాద్ అర్బన్ జాగృతిలో అడ్హాక్ కమిటీలో కరిపే రాజుకు చోటు 

- Advertisement -

కవిత కు కృతఙ్ఞతలు తెలియజేసిన కరిపే రాజు 
నవతెలంగాణ- కంఠేశ్వర్ 

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎం ఎల్ సి కవిత తనపై నమ్మకంతో నిజామాబాద్ అర్బన్ జాగృతిలో అడ్హాక్ కమిటీ లో చోటుకల్పించినదుకు శుక్రవారం హైదరాబాద్ లోని కవిత నివాసం కరిపే రాజు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా శక్తివంచన లేకుండా ప్రజా సమస్యలపై పోరాడుతు కవిత కలలు గన్న సామాజిక తెలంగాణ కోసం పోరాడుతూ జాగృతి బలోపేతానికి, ఎన్నిక ఏదయినా నిజామాబాద్ అర్బన్ లో జాగృతి జెండా ఎగరడమే లక్షంగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాననితెలంగాణ జాగృతి నిజామాబాద్ అర్బన్ బాద్యులు కరిపే రాజు వంజరి తెలిపారు.

 .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -