- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చే తెలంగాణ జాగృతిలో కరిపిరాజు వంజరి గురువారం చేరారు. నాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం టిఆర్ఎస్ పార్టీలో నేడు సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సామాజిక మార్పుకోసం ,బీసీ ల అభ్యున్నతి కోసం, ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటూ ప్రజా గొంతుకై తెలంగాణ ప్రజల సమస్యలపై న్యాయ పోరాటం చేస్తున్న కవితక్క కోసం ,జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాటకు ఆకర్షితున్నయి జాగృతిలో చేరినందుకు సంతోషంగా ఉంది ఉందని జాగృతి నాయకులు కరిపే రాజు అన్నారు.
- Advertisement -



