Tuesday, October 28, 2025
E-PAPER
Homeజిల్లాలుశ్రీసోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం

శ్రీసోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం శ్రీ సోమేశ్వర  లక్ష్మీన ర్సింహస్వామి ఆలయంలో కార్తిక దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, ప్రసాదం వాయినంగా అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది ముంజ రాములు,భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -