- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో శనివారం కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి శ్యామల దంపతులు ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు.
- Advertisement -



