Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ గూటికి కాటారం సింగిల్ విండో డైరెక్టర్

బీఆర్ఎస్ గూటికి కాటారం సింగిల్ విండో డైరెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మండల సింగిల్ విండో డైరెక్టర్ అంకుసాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐలి రాజాబాపు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం మంథని పట్టణంలోని రాజగృహలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో భీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ రాజబాపు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ కాటారం మండలం అధ్యక్షులు జోడు శ్రీనివాస్, పం తకాని సడవలి, వంగాల రాజేంద్ర చారి, ఊర వెంకటేశ్వర్లు,జాడి శ్రీశైలం,సోదరి శంకర్, ఉప్పు సంతోష్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -