- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఫామ్ హౌస్ లో… గులాబీ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ సమావేశానికి కేటీఆర్ కూడా వచ్చారు. కాలేశ్వరం నివేదిక పైన… కెసిఆర్ చర్చిస్తున్నారు.
- Advertisement -