- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయం కు చెందిన విద్యార్థులు జిల్లా రైఫిల్ షూటింగ్ కు ఎంపికైనట్లు ఏంఈఓ బాలు నాయక్ తెలిపారు. సోమవారం ఆ విద్యార్ధులను ఆయనతో ప్రిన్సిపాల్ కర్ర నాని ప్రసాద్ అభినందించారు. 14 ఇయర్స్ విభాగంలో బి రిషిక, డి కృతిక, జి సిరి, చందన, టి లాస్య, 17 ఇయర్స్ లోపు బాలికలలో ఆర్ శివప్రియ, వి కీర్తన, ఏ శ్రీతృదిక, వి మనోజ్ఞ, డీ నేత్ర, ఎం నిఖిల్, జిల్లా జట్లకు ఎంపికైనట్లు తెలిపారు. వీరు రాష్ట్రస్థాయిలో జరుగు పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అభినందించిన వారిలో ఫిజికల్ డైరెక్టర్ వెంకటరత్నం, పీ ఈ టి సతీష్ లు ఉన్నారు.
- Advertisement -



