నవతెలంగాణ – హైదరాబాద్ : కొత్త సమగ్ర క్రీడావిధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ డీ, ఆవిష్కరణ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధి ఆధారిత ప్రోత్సహకాల పథకానికి కూడా ఆమోదం లభించింది. రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్‌కు ఆమోదం లభించింది. రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రీసెర్చ్ రంగంలో ప్రయివేటు పెట్టుబడులకు పోత్సాహంతో పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి అవకాశాల కోసం రూ.1.07 లక్షల కోట్లు కేటాయించారు. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని ఫిక్స్ అయ్యారు. పరమకుడి-రామనాథపురం జాతీయ రహదారికి రూ.1853 నిధులు కేటాయించారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. సమగ్ర క్రీడావిధానానికి కేంద్ర ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES