నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ క్రొత్త సంవత్సరం, Amazon.in వారి ‘గెట్ ఫిట్ డేస్ ’తో , మీ ఫిట్నెస్ సంకల్పాల దిశలో మరో అడుగు మందుకు వేయండి. క్రీడలు మరియు ఫిట్నెస్లకు అవసరమైన సామాగ్రుల విస్తృతశ్రేణితో సహా WHOOP నుండి ఇటీవల విడుదల చేసిన ఉత్పత్తులను ఇక్కడ మీరు కనుగొనవచ్చు. ఇంటివద్ద వర్కవుట్ రొటీన్ను సెటప్ చేసుకుంటున్నా లేక మీ ఫిట్నెస్ గేర్ను అప్గ్రేడ్ చేసుకుంటున్నా, యోనెక్స్, లైఫ్లాంగ్, ఇంకా మరెన్నో విశ్వసనీయమైన బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ఎక్స్ప్లోర్ చేయండి. ఈవెంట్ సందర్భంగా డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల పై ఉత్కంఠభరితమైన ఆఫర్లను కూడా కస్టమర్లు పొంది ఆనందించవచ్చు.
“మా కస్టమర్లు ఫిట్నెస్కు ఇస్తున్న ప్రాధాన్యం నానాటికి పెరుగుతోంది. దానితో, Amazon.inలో అత్యంత వేగంగా పెరుగుతున్న విభాగాల్లో ఇది ఒకటి అయ్యింది. స్పోర్ట్స్ మరియు ఫిట్నెస్ ఉపకరణాలు మొదలుకుని వేరబుల్స్ (ధరించగలిగినవి) వరకు పలు ఉత్పత్తుల పట్ల ఈ ఆసక్తి కనిపిస్తోంది. కస్టమర్లు, సమాచారం తెలుసుకుని ఛాయిస్లు నిర్ధారించుకోగలిగే విధంగా AI-సశక్తీకృత ఆవిష్కరణలు, కస్టమర్ రేటింగులు, లైవ్ షాపింగ్ అనుభవాల మద్దతుతో, అగ్రశ్రేణి బ్రాండ్లు కొత్తగా విడుదల చేస్తున్న ఉత్పత్తులతో మేము మా శ్రేణిని పెంపొందిస్తున్నాము. సేవలు అందించగల ప్రతి పిన్ కోడ్కు ఉత్కంఠభరితమైన డీల్స్ మరియు వేగవంతమైన డెలివరీతో మేము భారతదేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు, వారు తమ ఫిట్నెస్ ప్రయాణాలను ప్రారంభించటం లేదా కొనసాగించటాన్ని సులభతరం చేస్తున్నాము.”, అని కార్తిక్ సుబ్బరాయప్ప – డైరెక్టర్, కిచెన్, హోమ్ ఇంప్రూవ్మెంట్ అండ్ స్పోర్ట్స్, అమెజాన్ ఇండియా అన్నారు.
జనవరి 1వ తేది మొదలుకుని మీరు కోల్పోదలచుకోని కొన్ని ఉత్కంఠభరితమైన డీల్స్ ఈ దిగువన చూడండి :
● WHOOP 5.0: WHOOPను ప్రపంచపు అగ్రగామి మానవ పెర్ఫార్మెన్స్ నిపుణులు డిజైన్ చేయగా, క్రిస్టియానో రొనాల్డో వంటి విశిష్ఠమైన అథ్లెట్లు, వారు క్రీడల్లో అగ్రస్థానంలో కొనసాగేందుకు సహకరించేందుకు ధరిస్తూ ఉంటారు. WHOOP 5.0, వ్యక్తిగత ఆరోగ్యపర్యవేక్షణలో ఒక గణనీయమైన ముందడుగును సూచిస్తుంది. ఇది 14 రోజులకు పైగా బ్యాటరీ లైఫ్ను, ప్రతి క్షణం డాటాను కాప్చర్ చేసే అధునాతన సెన్సర్లను ఆఫర్ చేస్తుంది. 24/7 ఇన్సైట్ల కోసం శరీరంలో పలు ప్రదేశాల్లో ధరించటానికి ఇది అనువైనది. అధునాతన WHOOP One ధర INR 20,990లకు ప్రారంభం అవుతుంది WHOOP Peak INR 27,990లకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో లభిస్తుంది
● బోల్డ్ఫిట్ రెసిస్టెన్స్ బ్యాండ్ సెట్ : 5 వివిధ రెసిస్టెన్స్ ట్యూబ్లు, 1 జత హ్యాండిల్స్, 1 డోర్ యాంకర్ మరియు ఇంకా మరెన్నో వస్తువులను కలిగి ఉండే ఒక సంపూర్ణమైన హోమ్ జిమ్ సొల్యూషన్. దీనిని INR 1,199కి పొందండి.
● SLOVIC డోర్ పుల్ అప్ బార్: పొడవును కావలసిన విధంగా మార్చుకోగలగటం మరియు స్క్రూ ఇన్స్టలేషన్ లేని కారణంగా ఈ పుల్ అప్ బార్, యాంటీ-స్కిడ్ గ్రిప్ను ఆఫర్ చేస్తుంది. 100 కిగ్రాల బరువును మోయగల సామర్ధ్యం ఉంటుంది. INR 599కు దీనిని పొందండి
● లైఫ్లాంగ్ వాకింగ్ ప్యాడ్ ట్రెడ్మిల్: అంతర్నిర్మితంగా ఉండే చక్రాలు మరియు 110 కిగ్రాల వరకు బరువును పట్టి ఉంచే సామర్ధ్యం కలిగిన ఈ ట్రెడ్మిల్లో మల్టీ-ఫంక్షనల్ ఎల్ఇడి డిస్ప్లే ఉంటుంది. ఇది రియల్-టైమ్ డాటాను, దానితోపాటు మీ పెర్ఫార్మెన్స్ను గురించి ఒక సమగ్రమైన నివేదికను ఆఫర్ చేస్తుంది. INR 10,999లకు దీనిని పొందండి
● పవర్మ్యాక్స్ ఫిట్నెస్ TDM: శక్తివంతమైనదే అయినా చప్పుడు చేయకుండా ఉంటే ఈ ట్రెడ్మిల్లో ఒక అధునాతనమైన రన్నింగ్ బెల్ట్, సమగ్రమైన వర్కవుట్ ట్రాకింగ్, ఇంకా మరెన్నో విశేషాలు ఉంటాయి. డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతతో దీనిని INR 16,499లకు పొందండి.
● ఫ్లెక్స్నెట్ అడ్జస్టబుల్ ఐరన్ డంబ్బెల్స్ సెట్: సమర్ధవంతమైన రూపకల్పన కలిగి ఉన్న ఈ డంబ్బెల్ సెట్, అత్యుత్తమమైన రబ్బర్ గ్రిప్, ఉత్తమ-నాణ్యత కలిగిన ఇంటర్లాకింగ్ వ్యవస్థలతో పాటు లభిస్తుంది. INR 16,998లకు దీనిని పొందండి.
● TEGO స్టాన్స్ యోగా మ్యాట్: చక్కటి అలైన్మెంట్, అత్యుత్తమ గ్రౌండ్ హోల్డ్ మరియు వైవిధ్యభరితమైన వర్కవుట్ల కోసం డిజైన్ చేయబడింది. ఈ యోగా మ్యాట్, కస్టమర్లు కొనుగోలు చేయగలిగిన ఉత్తమమైన వస్తువు. INR 3,309లకు దీనిని పొందండి.
● యోనెక్స్ మావిస్ 350: ఈ యోనెక్స్ నైలాన్ షటిల్కాక్, బ్యాడ్మింటన్ అంటే అభిమానం కలిగినవారు కొనుగోలు చేయగలిగిన అత్యుత్తమ ఉత్పత్తు. దీనిని INR 1,115లకు పొందండి.
● నివియా డామినేటర్ 3.0 ఫట్బాల్: ఈ FIFA బేసిక్ సర్టిఫైడ్ ఫుట్బాల్, కాంపిటిటివ్ ప్లే కొరకు అనుకూలమైనది. దీనిని మన్నికైన, మెత్తని పియు లెదర్తో తయారు చేయటమైనది. దీనిని INR 1,196లకు పొందండి
● లైఫ్లాంగ్ ఫిట్ ప్రొ స్పిన్ ఫిట్నెస్ బైక్ ఫర్ హోమ్: ఇది ఒక పటిష్టమైన హోమ్ కార్డియో సొల్యూషన్. దీనిలో 7 కిగ్రాల ఫ్లైవీల్, అడ్జస్ట్ చేయగలిగిన రెసిస్టెన్స్, LED ఫిట్నెస్ ట్రాకింగ్, మరియు సౌకర్యవంతమైన వర్కవుట్ల కోసం ఒక కుషన్డ్ అడ్జస్టబుల్ సీట్ ఉంటాయి. జారని పెడల్స్ మరియు 120 కిగ్రాలకు సపోర్ట్ చేయగల పటిష్టమైన ఫ్రేమ్తో డిజైన్ చేయబడినది. రోజువారి సైక్లింగ్ సెషన్లకు ఇది మంచి ఉపయుక్తమైనది. INR 8,299లకు దీనిని పొందండి.
● లీడర్ బీస్ట్ 26T మల్టీస్పీడ్ (7 స్పీడ్) మౌంటెయిన్ బైక్: అడ్వంచర్లు చేసేవారికి ఇది చక్కగా అనువైన ఈ మౌంటెయిన్ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్, ఇంకా మరెన్నో విశేషాలు ఉన్నాయి. INR 5,759లకు దీనిని పొందండి.



