Sunday, September 28, 2025
E-PAPER
Homeజిల్లాలుమళ్లీ తెగిన కేఎల్ఐ కాల్వ..

మళ్లీ తెగిన కేఎల్ఐ కాల్వ..

- Advertisement -

నవతెలంగా- వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని పోతే పల్లి గ్రామ శివారులో కే ఎల్ ఐ ది 82 కాలువకు మరోసారి గండి పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోతేపల్లి గ్రామ శివారులో కే ఎల్ ఐ కాలువ ద్వారా వస్తున్న నీటి ఉధృతికి కాల్వ ఒక్కసారిగా తెగిపోయి నీరు వృధాగా పోతుంది. మండలంలో ప్రతి సంవత్సరం పలుమార్లు కే ఎల్ ఐ కాల్వకు గండుపడడం పరిపాటిగా మారిందని మండల వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -