Friday, October 31, 2025
E-PAPER
Homeబీజినెస్కోసోల్‌ ఎనర్జీకిఉత్తమ సోలార్‌ బ్రాండ్‌ అవార్డు

కోసోల్‌ ఎనర్జీకిఉత్తమ సోలార్‌ బ్రాండ్‌ అవార్డు

- Advertisement -

హైదరాబాద్‌ : ఉత్తమ సోలార్‌ బ్రాండ్‌ ఆఫ్‌ ఇయర్‌ అవార్డు పొందినట్లు కోసోల్‌ ఎనర్జీ తెలిపింది. రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగంలో కంపెనీ ప్రఖ్యాత బిఎఆర్‌సి ఏషియా అందించే ‘బెస్ట్‌ సోలార్‌ బ్రాండ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2025’ అందుకున్నట్లు పేర్కొంది. దీన్ని గోవా ఉపాధి కమిషనర్‌ ఆగెలో ఫెర్నాండేజ్‌, హెరాల్డ్‌ గ్లోబల్‌ పబ్లిషింగ్‌ డైరెక్టర్‌ చైతీ సేన్‌ కోసోల్‌ ఎనర్జీకి అందించారని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -