Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్వకుర్తి ఎమ్మెల్యేను కలిసిన కోట్ర స్వతంత్ర సర్పంచ్

కల్వకుర్తి ఎమ్మెల్యేను కలిసిన కోట్ర స్వతంత్ర సర్పంచ్

- Advertisement -

నూతన సర్పంచ్ దంపతులను సన్మానించిన ఎమ్మెల్యే..
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామ నూతన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన షాంపూరి శారద చెన్నయ్య ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన షాంపూరి షాంపూరి శారద చెన్నయ్య ను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -