Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దేవి విద్యోదయలో ఘనంగా క్రీష్ణాష్టమి వేడుకలు.!

దేవి విద్యోదయలో ఘనంగా క్రీష్ణాష్టమి వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం కొయ్యుర్ గ్రామంలోని దేవి విద్యోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా గురువారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులు శ్రీకృష్ణుడు,గోపికల వేషధారణలో వారు చెసిన నృత్యాలు,ఆటపాటలు పలువురిని అలరించాయని పాఠశాల కరస్పాండెంట్ కుడుదుల రాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad