- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న కేటీఆర్‌కి బీఆర్‌ఎస్ ఎన్నారై యూఎస్‌ఏ విభాగ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు, పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్‌కు విషెస్ తెలియజేశారు. అమెరికాలోని డల్లాస్‌లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఇవాళ సాయంత్రం 4 గంటలకు డల్లాస్‌లో డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణంలో జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- Advertisement -