Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగుర్
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్  పుట్టినరోజు సందర్భంగా గురువారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు ఊట్కూరు ఏడుకొండలు, పార్టీ సీనియర్ నాయకులు గుండాల మల్లేష్ గౌడ్, పాదూరి శశిపాల్ రెడ్డి, చిట్యాల రాజిరెడ్డి, ఊట్కూరి నాగయ్య, చింత నాగార్జున,గద్దపాటి యాదగిరి, ఆగమయ్య, చిట్టిమల్ల నర్సిహ్మ, చింత ధనరాజ్, తండు సోమయ్య గౌడ్, బాలు, గిరి ,మధు, శ్రవణ్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -