Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విజయసాయి ల్యాబొరెటరిస్ లో లడ్డు వేలం

విజయసాయి ల్యాబొరెటరిస్ లో లడ్డు వేలం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న విజయసాయి ల్యాబొరెటరిస్ లో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద నిమజ్జం సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట నిర్వహించారు. ఈ లడ్డు వేలం పాటలో విజయ సాయి ఎంప్లాయ్ నరేష్, రమేష్, లక్ష్మణ్ లు 45 వేల 500 రూపాయలకు దక్కించుకున్నారు. అనంతరం జంగంపల్లి చెరువులో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ గణేష్ నిమజ్జనంలో విజయసాయి ఎంప్లాయిస్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad