Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆషాడ మాసం చివరి ఆదివారం.. ప్రత్యేక పూజలు 

ఆషాడ మాసం చివరి ఆదివారం.. ప్రత్యేక పూజలు 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి, బీబీపేట్
ఆషాడ మాసం చివరి ఆదివారం సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలో గల శ్రీ మల్లికార్జున స్వామి,  పోచమ్మ తల్లి దేవాలయంలో ఆర్యవైశ్య మహిళలు ఉదయం నుండి, స్వామివారికి, అమ్మ వారికి పూజలు , లలిత సహస్ర పారాయణాలు,  పాటలు, చిన్న చిన్న ఆటలు, అమ్మవారికి ఒడిబియాలు సమర్పించారు. అక్కడే ఆషాడ మాస వనభోజనాలు నిర్వహించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -