Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ సర్పంచ్ ను పరామర్శించిన నాయకులు

మాజీ సర్పంచ్ ను పరామర్శించిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ భూపతి ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరామర్శలో మాజీ ఎంపీపీ సుదర్శన్, డైరీ అధ్యక్షులు గాల్ రెడ్డి, అమర సేనా రెడ్డి, రామ్ చంద్రారెడ్డి, వెంకట స్వామి, లింగం, శంకర్, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -