Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యేను కలిసిన నాయకులు 

మాజీ ఎమ్మెల్యేను కలిసిన నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సురేందర్ అమెరికా పర్యటన ముగించుకొని నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా మండల బిఆర్ఎస్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షులు గురిజాల నారాయణరెడ్డి, నాయకులు తుపాకుల రాజేందర్ గౌడ్, పాల మల్లేష్, రాజయ్య, లింగం, మల్లయ్య, మర్రి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -