Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్సిఎం పిఎకు పరామర్శించిన నాయకులు

సిఎం పిఎకు పరామర్శించిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు (పి ఎ)జైపాల్ రెడ్డి తండ్రి ఇటివల మరణించారు . దీంతో వారి కుటుంబాన్ని తెలంగాణ జన సమితి ముధోల్ నియోజకవర్గం ఇన్చార్జి సర్థార్ వినోద్ కూమార్ ఆధ్వర్యంలో విధ్యార్థి సంఘం నాయకులు ఆదివారం పరామర్శించారు. వారి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం తీర్మాలాపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి జైపాల్ రెడ్డి గారి తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి విధ్యార్థి నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజక వర్గ ఇంచార్జీ సర్ధార్ వినోద్ కుమార్,బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కడారి ఆకాష్ యాదవ్, తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల సంఘం అధ్యక్షులు శరణ్ రాయచూర్,ఓయు న్యాయవాద విద్యార్థి నేత నరహరి గౌడ్,నిజాం కాలేజీ పూర్వ విద్యార్థి నేత పల్లపు చందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad