- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. మిశ్రా తన కెరీర్‌లో 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ10ల్లో ఆడాడు. అమిత్ మిశ్రా 2017లోనే టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, గతేడాది ఐపీఎల్‌లో అమిత్ మిశ్రా లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు ఐపీఎల్ ఆటకు కూడా వీడ్కోలు పలికాడు.
- Advertisement -