Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్ కలెక్టర్ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్

సబ్ కలెక్టర్ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్

- Advertisement -

నవతెలంగాణ మిర్యాలగూడ 
సబ్ కలెక్టర్ కార్యాలయంలో  ఐదవ జిల్లా అడిషనల్ & సెషన్స్ జడ్జి మిర్యాలగూడ  కే వి చంద్రశేఖర్ ఎక్స్ అఫిషియో ఛైర్మెన్ మిర్యాలగూడ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ  లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రాభించినారు. ఇందులో సీనియర్ సిటిజన్ లకు న్యాయ సహాయం అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్లు కొంక వెంకన్న, మేక కుమార్ రెడ్డి, ప్యానెల్ లీగల్ వాలంటీర్ దైద సైదులు, డి ఏ ఓ శ్రీనివాస్ శర్మ, సబ్ కలెక్టర్ కార్యాలయ, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -